
ENGINEERING కి CA/CMA కోర్సులకి ఉన్న వ్యత్యాసం ఏమిటి ?
- టాప్ 20% మెరిట్ స్టూడెంట్స్ చదివే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల గురించి మేము చెప్పడం లేదు. సాధారణ ఇంజనీరింగ్ కాలేజీ లలో చదివే స్టూడెంట్స్ గురించి మేము మాట్లాడుతున్నాము.
- లక్షల మందితో పోటీపడి టాప్ ఇంజనీరింగ్ కాలేజీ లలో సీట్ సాధించగలను అనే నమ్మకం ఉంటే మీరు ఇంజనీరింగ్ కోర్స్ చదువుకోవచ్చు.
- కానీ లక్షల రూపాయల ‘ఫీ’ లేదా డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ చదవడం కంటే CA/CMA కోర్సులు చదవడం చాలా బెటర్.
MEDICINE కి CA/CMA కోర్సులకి ఉన్న వ్యత్యాసం ఏమిటి ?
- మంచి మెడికల్ కాలేజీ లో ఫ్రీ సీట్ సాధిస్తే 100% మెడిసిన్ కోర్స్ చదవండి.
- కానీ డొనేషన్ కట్టి మెడిసిన్ చదవడం కంటే CA/CMA కోర్సులు చదవడం చాలా బెటర్.
- ఇంటర్ విద్యార్థులు మొదట ఫౌండేషన్ చేయడానికి ప్రయత్నించి ఒక వేళ Qualify కాకపోతే CMA కోర్స్ లో జాయిన్ అవ్వొచ్చు. CA కోర్స్ తో పోల్చితే CMA కోర్స్ ఈజీగా ఉంటుంది.
- MBBS/B.Tech అనేవి గ్రాడ్యుయేషన్ కోర్సులు, CA/CMA అనేవి ప్రొఫెషనల్ కోర్సులు.
CA/CMA కోర్సు లు అంటే ఏమిటి ?
- 10th లో Maths, Physics, Chemistry, Biology లాంటి సబ్జెక్టులు ఉండటం వలన చదువు అంటే Engingeering & Medicine మాత్రమే అని అనుకొంటున్నారు.
- అందుకే Unemployment & Underemployment లేనటువంటి CA/CMA లాంటి చాలా కోర్స్ ల గురించి స్టూడెంట్స్ కి ఐడియా ఉండటం లేదు.
Our Jr Inter & Sr Inter Marks Analysis - 2025.
- Maths లో దాదాపుగా 700 మందికి 100% మార్కులు. General గా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీ లలో, Science కాలేజీలలో మాత్రమే ఇది సాధ్యం. ఏ కామర్స్ కాలేజిలోను ఇది మీరు ఎప్పుడు విని వుండరు, చూసి వుండరు.
- మా వద్ద జూనియర్ ఇంటర్ నందు 500 మార్కులకు గాను 450 అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 649 మంది ఉన్నారు. అసలు చాలా కాలేజి లలో మొత్తం చదివే విద్యార్థుల సంఖ్య 649 ఉండదు.
- అలాగే సీనియర్ ఇంటర్ లో 1000 మార్కులకు గాను 950 అంతకన్నా ఎక్కువ వచ్చిన విద్యార్థులు 249 మంది ఉన్నారు. అసలు చాలా కాలేజి లలో చదివే విద్యార్థుల సంఖ్య 249 ఉండదు.
CA/CMA కోర్సులు చదవడానికి మాస్టర్ మైండ్స్ BEST CHOICE ఎందుకు ?
|
సంవత్సరానికి షుమారు 20 వేల అడ్మిషన్స్ తో సౌత్ ఇండియా లోనే అతి పెద్ద కామర్స్ కాలేజ్.
|
|
|
22 సంవత్సరాలకే CA క్వాలిఫై అయ్యి ఒకే కుటుంబ సభ్యుల చేత 23 సంవత్సరాలు గా నడపబడుతున్న సంస్థ.
|
|
|
CA/CMA ఫౌండేషన్ నుండి CA/CMA ఫైనల్ లెవెల్ వరకు అన్ని స్టేజెస్ లో బెస్ట్ కోచింగ్.
|
|
|
CA/CMA కోర్స్ లలో ఇప్పటి వరకు షుమారు 1400 అల్ ఇండియా ర్యాంక్స్.
|
|
షుమారు 300 మంది Expert, Experienced అండ్ Well Trained ఫ్యాకల్టీ టీం.
|
|
|
తెలుగు రాష్ట్రాలలోని అన్ని ముఖ్య పట్టణాలలో బ్రాంచెస్ (గుంటూర్, హైదరాబాద్, నెల్లూరు, తిరుపతి, కర్నూల్, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్)
|
|
|
ఇప్పటివరకు కామర్స్ కోర్స్ లలో షుమారు 57 సార్లు 1st ర్యాంక్.
|
|
|
ప్రతి స్టూడెంట్ ని మానిటర్ చేయడానికి కస్టమైజ్ద్ సాఫ్ట్ వేర్.
|
RECENT FELICITATIONS OF OUR STUDENTS WHO GOT ALL INDIA 1ST RANK.
Our CA, CMA Final All India 1st Ranker Rishab Ostwal R was felicitated by Hon’ble AP CM Chandra Babu Naidu Garu. (CA DEC-2024 Results & CMA Jan-2025 Results)
Our CA Final All India 1st Ranker Praneeth was felicitated by Hon’ble EX CM of A.P YS Jagan Mohan Reddy Garu. (Jan-2020 Results)
Our CMA Final All India 1st Ranker Tejaswini was felicitated by Hon’ble AP CM Chandra Babu Naidu Garu. (Aug-2024 Results)
INTER MEC + CA FOUNDATION చదవడానికి మాస్టర్ మైండ్స్ BEST CHOICE ఎందుకు ?
![]() |
మిగతా Colleges లో MEC, CEC సెక్షన్స్ ఒకటో రెండో ఉంటాయి, కానీ మాస్టర్ మైండ్స్ లో 100 కి పైగా MEC, CEC సెక్షన్స్ ఉంటాయి. MPC, BiPC సెక్షన్స్ ఉండవు.
|
![]() |
మా వద్ద సైన్స్ గ్రూప్స్ ఉండవు కాబట్టి నూటికి నూరు శాతం (100%) Attention ఈ MEC మరియు CEC విద్యార్థుల మీదనే ఉంటుంది.
|
![]() |
ఇంటర్ MEC లో 20 సార్లు స్టేట్ 1st ర్యాంక్.
|
![]() |
ఇద్దరు డైరెక్టర్స్ పర్యవేక్షణలో నడపడం జరుగుతుంది.
|
![]() |
ఇంటర్ MEC తో పాటు CA ఫౌండేషన్ కి 800 నుంచి 1000 గంటల Detailed కోచింగ్. ఇంటర్ CEC తో పాటు CMA ఫౌండేషన్ కి 600 గంటల Detailed కోచింగ్. సాధారణ MEC / CEC కాలేజీ లలో ఈ అవకాశం ఉండదు. ఒక వేళా ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అందించినప్పటికీ అది Exam స్టాండర్డ్ కి సరిపోదు.
|
![]() |
ఇంటర్మీడియట్ లో ఓన్లీ MEC లేదా ఓన్లీ CEC కూడా జాయిన్ అవ్వొచ్చు.
|
![]() |
బాయ్స్ అండ్ గర్ల్స్ కి Separate హాస్టల్ సదుపాయం.
|
12 ALL INDIA FIRST RANKS IN JUST 6 YEARS
24 YEARS OF ACADEMIC EXCELLENCE







PRESENT EMPLOYMENT SCENARIO


























1996 మరియు 2008 లో recession వచ్చినప్పుడు లక్షల మందిని ఇలానే జాబ్స్ నుండి layoff చేసారు. అంటే సుమారు ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి ఇలానే జరుగుతుంది.