DIFFERENCE BETWEEN COURSES

ENGINEERING కి CA/CMA కోర్సులకి ఉన్న వ్యత్యాసం ఏమిటి ?

  • టాప్ 20% మెరిట్ స్టూడెంట్స్ చదివే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల గురించి మేము చెప్పడం లేదు. సాధారణ ఇంజనీరింగ్ కాలేజీ లలో చదివే స్టూడెంట్స్ గురించి మేము మాట్లాడుతున్నాము.
  • లక్షల మందితో పోటీపడి టాప్ ఇంజనీరింగ్ కాలేజీ లలో సీట్ సాధించగలను అనే నమ్మకం ఉంటే మీరు ఇంజనీరింగ్ కోర్స్ చదువుకోవచ్చు.
  • కానీ లక్షల రూపాయల ‘ఫీ’ లేదా డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ చదవడం కంటే CA/CMA కోర్సులు చదవడం చాలా బెటర్.
DIFFERENCE BETWEEN COURSES

MEDICINE కి CA/CMA కోర్సులకి ఉన్న వ్యత్యాసం ఏమిటి ?

  • మంచి మెడికల్ కాలేజీ లో ఫ్రీ సీట్ సాధిస్తే 100% మెడిసిన్ కోర్స్ చదవండి.
  • కానీ డొనేషన్ కట్టి మెడిసిన్ చదవడం కంటే CA/CMA కోర్సులు చదవడం చాలా బెటర్.
  • ఇంటర్ విద్యార్థులు మొదట ఫౌండేషన్ చేయడానికి ప్రయత్నించి ఒక వేళ Qualify కాకపోతే CMA కోర్స్ లో జాయిన్ అవ్వొచ్చు. CA కోర్స్ తో పోల్చితే CMA కోర్స్ ఈజీగా ఉంటుంది.
  • MBBS/B.Tech అనేవి గ్రాడ్యుయేషన్ కోర్సులు, CA/CMA అనేవి ప్రొఫెషనల్ కోర్సులు.
COURSE DETAILS EXPLAINED

CA/CMA కోర్సు లు అంటే ఏమిటి ?

  • 10th లో Maths, Physics, Chemistry, Biology లాంటి సబ్జెక్టులు ఉండటం వలన చదువు అంటే Engingeering & Medicine మాత్రమే అని అనుకొంటున్నారు.
  • అందుకే Unemployment & Underemployment లేనటువంటి CA/CMA లాంటి చాలా కోర్స్ ల గురించి స్టూడెంట్స్ కి ఐడియా ఉండటం లేదు.
CA/CMA ROLES EXPLAINED

కార్పొరేట్ ప్రపంచం లో CA మరియు CMA ల పాత్ర ?

DIFFERENCE BETWEEN COURSES

BBA, B.COM, MBA కోర్సులకి CA/CMA కోర్సులకి ఉన్న Differences ఏమిటి ?

  • టాప్ 20% మెరిట్ స్టూడెంట్స్ చదివే టాప్ Degree/PG కాలేజీల గురించి మేము చెప్పడం లేదు.
  • సాధారణ కాలేజీ లలో Degree/PG చదువుతున్న స్టూడెంట్స్ గురించి మేము మాట్లాడుతున్నాము.
Latest Intermediate Results

Our Jr Inter & Sr Inter Marks Analysis - 2025.

  • Maths లో దాదాపుగా 700 మందికి 100% మార్కులు. General గా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీ లలో, Science కాలేజీలలో మాత్రమే ఇది సాధ్యం. ఏ కామర్స్ కాలేజిలోను ఇది మీరు ఎప్పుడు విని వుండరు, చూసి వుండరు. 
  • మా వద్ద జూనియర్ ఇంటర్ నందు 500 మార్కులకు గాను 450 అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 649 మంది ఉన్నారు. అసలు చాలా కాలేజి లలో మొత్తం చదివే విద్యార్థుల సంఖ్య 649 ఉండదు. 
  • అలాగే సీనియర్ ఇంటర్ లో 1000 మార్కులకు గాను 950 అంతకన్నా ఎక్కువ వచ్చిన విద్యార్థులు 249 మంది ఉన్నారు. అసలు చాలా కాలేజి లలో చదివే విద్యార్థుల సంఖ్య 249 ఉండదు. 
Why to choose MASTERMINDS?

CA/CMA కోర్సులు చదవడానికి మాస్టర్ మైండ్స్ BEST CHOICE ఎందుకు ?

సంవత్సరానికి షుమారు 20 వేల అడ్మిషన్స్ తో సౌత్ ఇండియా లోనే అతి పెద్ద కామర్స్ కాలేజ్.
22 సంవత్సరాలకే CA క్వాలిఫై అయ్యి ఒకే కుటుంబ సభ్యుల చేత 23 సంవత్సరాలు గా నడపబడుతున్న సంస్థ.
CA/CMA ఫౌండేషన్ నుండి CA/CMA ఫైనల్ లెవెల్ వరకు అన్ని స్టేజెస్ లో బెస్ట్ కోచింగ్.
CA/CMA కోర్స్ లలో ఇప్పటి వరకు షుమారు 1400 అల్ ఇండియా ర్యాంక్స్.
షుమారు 300 మంది Expert, Experienced  అండ్ Well Trained ఫ్యాకల్టీ టీం.
తెలుగు రాష్ట్రాలలోని అన్ని ముఖ్య పట్టణాలలో బ్రాంచెస్ (గుంటూర్, హైదరాబాద్, నెల్లూరు, తిరుపతి, కర్నూల్, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్)
ఇప్పటివరకు కామర్స్ కోర్స్ లలో షుమారు 57 సార్లు 1st ర్యాంక్.
ప్రతి స్టూడెంట్ ని మానిటర్ చేయడానికి కస్టమైజ్ద్ సాఫ్ట్ వేర్.

RECENT FELICITATIONS OF OUR STUDENTS WHO GOT ALL INDIA 1ST RANK.

Our CA, CMA Final All India 1st Ranker Rishab Ostwal R was felicitated by Hon’ble AP CM Chandra Babu Naidu Garu. (CA DEC-2024 Results & CMA Jan-2025 Results)

Our CA Final All India 1st Ranker Praneeth was felicitated by Hon’ble EX CM of A.P YS Jagan Mohan Reddy Garu. (Jan-2020 Results)

Our CMA Final All India 1st Ranker Tejaswini was felicitated by Hon’ble AP CM Chandra Babu Naidu Garu. (Aug-2024 Results)

మా వద్ద కోచింగ్ తీసుకొన్న ప్రతి విద్యార్థి కి All India ర్యాంక్ వస్తే ఆ ఘనత మాకు చెందుతుంది, కానీ కొంతమంది విద్యార్థులకి మాత్రమే ర్యాంక్ వస్తే అది పూర్తిగా వారి ఘనత. మీరు మాస్టర్ మైండ్స్ లో చేరే ముందు మా 23 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, మా అకడమిక్ ప్రోగ్రాం, మా మెటీరియల్స్, మా క్రమశిక్షణ మరియు అంకిత భావం చూసి అడ్మిషన్ తీసుకోమని మా మనవి.

Why to choose MASTERMINDS?

INTER MEC + CA FOUNDATION చదవడానికి మాస్టర్ మైండ్స్ BEST CHOICE ఎందుకు ?

మిగతా Colleges లో MEC, CEC సెక్షన్స్ ఒకటో రెండో ఉంటాయి, కానీ మాస్టర్ మైండ్స్ లో 100 కి పైగా MEC, CEC సెక్షన్స్ ఉంటాయి. MPC, BiPC సెక్షన్స్ ఉండవు.
మా వద్ద సైన్స్ గ్రూప్స్ ఉండవు కాబట్టి నూటికి నూరు శాతం (100%) Attention ఈ MEC మరియు CEC విద్యార్థుల మీదనే ఉంటుంది.
ఇంటర్ MEC లో 20 సార్లు స్టేట్ 1st ర్యాంక్.
ఇద్దరు డైరెక్టర్స్ పర్యవేక్షణలో నడపడం జరుగుతుంది.
ఇంటర్ MEC తో పాటు CA ఫౌండేషన్ కి 800 నుంచి 1000 గంటల Detailed కోచింగ్. ఇంటర్ CEC తో పాటు CMA ఫౌండేషన్ కి 600 గంటల Detailed కోచింగ్. సాధారణ MEC / CEC కాలేజీ లలో ఈ అవకాశం ఉండదు. ఒక వేళా ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అందించినప్పటికీ అది Exam స్టాండర్డ్ కి సరిపోదు.
ఇంటర్మీడియట్ లో ఓన్లీ MEC లేదా ఓన్లీ CEC కూడా జాయిన్ అవ్వొచ్చు.
బాయ్స్ అండ్ గర్ల్స్ కి Separate హాస్టల్ సదుపాయం.
OUR ACHIEVEMENTS

12 ALL INDIA FIRST RANKS IN JUST 6 YEARS

2020, 2021, 2022, 2023, 2024 & 2025 CA & CMA RESULTS.
MILESTONES

24 YEARS OF ACADEMIC EXCELLENCE

INFO ABOUT LAY OFFS AND ARTIFICIAL INTELLIGENCE

PRESENT EMPLOYMENT SCENARIO

THINK ABOUT IT!

  • 1996 మరియు 2008 లో recession వచ్చినప్పుడు లక్షల మందిని ఇలానే జాబ్స్ నుండి layoff చేసారు. అంటే సుమారు ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి ఇలానే జరుగుతుంది.
  • కానీ ఇప్పుడు ప్రపంచం లో ఎక్కడా recesion లేదు. అయినా కూడా layoff చేస్తున్నారు.
  • ఇన్ని లక్షల మందిని జాబ్స్ నుండి తీసివేస్తుంటే మరి freshers పరిస్థితి ఏమిటి ?
  • ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న వారిని కూడా layoff చేస్తున్నారు.
  • ఉద్యోగం రాకపోవడం కంటే వున్న ఉద్యోగం నుండి తొలగించడం చాలా బాధాకరం.
  • అలాగే ఇంజనీరింగ్, డిగ్రీ వంటి కోర్సులు చదివి  చిన్న చిన్న జాబ్స్ చేయాల్సిన అవసరం రావటం చాలా బాధాకరం.
  • డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా వున్న కోర్సులు చదివితే పరిస్థితి ఇలానే ఉంటుంది.
  • కృత్రిమ మేధ Artificial Intelligence (AI) ఇప్పుడు Beginning స్టేజ్ లో ఉంది. కానీ గూగుల్ లాంటి కంపెనీ లలో 25% కోడింగ్ మనుషుల అవసరం లేకుండా AI చేస్తుంది.
  • అందుకే మీరు చదవాలనుకున్న కోర్సు ను  ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సు (AI) రీప్లేస్ చేస్తుందేమో చెక్ చేసుకోండి.

CONTACT DETAILS FOR ADMISSIONS

HEAD OFFICE

GUNTUR

3/11, Brodipet,
Guntur-522002.
Andhra Pradesh.
Phone: 98851 25025/26/03

BRANCH OFFICE

VIJAYAWADA

MOGHALRAJPURAM
Phone: 8978180842
LABBIPET:
Phone: 89781 80832

BRANCH OFFICE

VISAKHAPATNAM

VIP ROAD:
Phone: 80085 57071
GAJUWAKA:
Phone: 8008 556073

BRANCH OFFICE

RAJAHMUNDRY

Sri Venkateswara Complex,
Thadithota Junction,
Rajahmunmdry – 533103.
Phone: 8008577921, 9248733373

BRANCH OFFICE

NELLORE

D.No: 1/2, GTR Plaza,
Vanamthopu 2nd Street
Nellore, A.P.
Phone: 87906 59656, 92487 33309

BRANCH OFFICE

KURNOOL

D.No. 40/37, Vidyanagar,
Near Montessori School,
Kurnool, A.P.
Phone: 89781 80837, 9246747479

BRANCH OFFICE

TIRUPATHI

Hathiramji Colony,
Annamaiah Circle,
Air Bye Pass Road, Tirupathi.
Phone: 89781 80843, 92487 33377

TELANGANA BRANCH

HYDERABAD

AMEERPET
LB NAGAR
DILSUKHNAGAR
Phone: 9248733361, 9248733362